26, ఆగస్టు 2010, గురువారం

ఎలా ఉన్నారు?

చాలా రోజుల తరువాత బ్లాగ్ వ్రాస్తున్నాను కాని నా బ్లాగ్ పోస్ట్ అవడం లేదు, సరే నేను వదలను లేండి .ఏంటి బ్లాగ్ మిత్రుల మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా .ఇక్కడ కూడా గొడవలు పడితే ఎలా.మనమందరం నేటిజనులం కావున కొంచం వివేకం తో వ్యవహరిద్దాం. గొడవలు వద్దు కలిసిమెలిసి ఉందాం. నాకు టైం ఉండటం లేదు. కావున కలవ లేదు. సరే అందరు బాగా వుడాలి,బ్లాగాలి . నెటిజనులు బాగుండాలి. రాధా కృష్ణ. డోన్.

17, మే 2010, సోమవారం

పోలీసు సిఐ గారి స్వచండ పదవీ విరమణ

నిజంగా ఇది నిజం ఇతనిలాగ ఎంతమంది తమ ఉద్యోగం లో కష్టాలు పడుతున్నారు కాని ఎంతమది చెప్పుకుంటున్నారు.ఉద్యోగం రాంగానే పెళ్లి, పెళ్లి తరువాత Pillalu ఇక జీవితం మొదలు. మన మీద ఆధారపదిన వారి కొసము ఇన పై వాడి చేష్టలు భరించాలి. సమాజం ఏమి చెయ్యకపోతే వోకలాగా చేస్తే వోకలగా చూస్తుంది,అలా జాబ్ వదిలేసి తరువాత నేను సి ఐ ని అని చెప్పుకుంటూ బతకాలి,ఎక్కువై వదిలేసాడంటుంది ఈ లోకం కాని మనం పడే బాధలు ఎవరికి తెలుసు. కాని ఎవరికి లేవు కష్టాలు. కనుక బాదే సుఖమను కొవోఇ.ఇంతే ఇంతింతే ఇంతే ఇంతింతే లోకం తీరు ఇంతే ఇంతింతే.

26, ఏప్రిల్ 2010, సోమవారం

ఎ సి కష్టాలు

ఈ మద్య నేను ఎ సి కొన్నాను, నిజంగా ఎ సి అంటే ఇంత కష్టాలు ఉంటాయనుకోలేదు.రాత్రంతా ఎ సి ని సరిచేయడం లోనే గడిచిపాయింది పదిసార్లు నిద్రలేచి సరిచేయాల్సి వచ్చింది.చలి పెడుతుంది,ఆపేస్తే వేడి పెడుతుంది,వదిలేస్తే నిద్ర రాదు, నిజంగా ఎప్పుడు ఇలా లేదు.రెండవ రోజుకు సర్దుకున్నాము. ఎ సి లో ఆటో కట్ ఆఫ్ ఉంది, కాని ఆటో స్టార్ట్ కూడా పెట్టింటే బాగుండేది.టి వి లలో ఆఫ్ టైం , ఆన్ టైం ఉన్న్నట్లు ఉంటే బాగుండేది,ఎ సి గాలి పూర్తిగా పైకి పెట్టేసి పడుకుంటున్నాను. ఇది కొంచం బాగుంది. త్వరలో సర్దుకుంటాం కాబోలు, ఇవి నా ఎ సి కష్టాలు. కాని ఎ సి గాలి బాగానే ఉంది. మూడు రోజులకి అలవాటు పడ్డాము. మల్లి బ్లాగ్ లో కలుద్దాం, ఏవైనా సలహాలు సూచనలు వుంటే చెప్పడి పాటిస్తాను. రాధా కృష్ణ . డోన్.

వదనం.

అందరికి వందనము, నేనుకూడా
ఒక బ్లాగ్ ప్రారంబించాను
చాల సంతోసంగావుంది, బ్లాగింగు కు సహాయం చేసిన పవనకత బ్లాగర్
కు చాల రుణపడి వున్నాను.బ్లాగ్ టైటిల్ కూడా నేనింతే,
అంతగా
బాధించను లేండి. తప్పులు
ఉంటే క్షమించండి. ధన్యవాదాలు.
రాధ క్రిష్ణ . డోన్.


.